మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Somasundara Ashtakam – శ్రీ సోమసుందరాష్టకం
ఇంద్ర ఉవాచ |
ఏకం బ్రహ్మాద్వితీయం చ పరిపూర్ణం పరాపరమ్ |
ఇతి యో గీయతే వేదైస్తం వందే సోమసుందరమ్ || 1 ||
జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపం విశ్వవ్యాప్యం వ్యవస్థితమ్ |
యం సర్వైరప్యదృశ్యోయస్తం వందే సోమసుందరమ్ || 2 ||
అశ్వమేధాదియజ్ఞైశ్చ యః సమారాధ్యతే ద్విజైః |
దదాతి చ ఫలం తేషాం తం వందే సోమసుందరమ్ || 3 ||
యం విదిత్వా బుధాః సర్వే కర్మబంధవివర్జితాః |
లభంతే పరమాం ముక్తిం తం వందే సోమసుందరమ్ || 4 ||
దేవదేవం యమారాధ్య మృకండుతనయో మునిః |
నిత్యత్వమగమత్సద్యస్తం వందే సోమసుందరమ్ || 5 ||
నిజనేత్రాంబుజకృతం పూజయా పరితోష్యయమ్ |
శ్రీపతిర్లభతే చక్రం తం వందే సోమసుందరమ్ || 6 ||
యేన సర్వం జగత్సృష్టం రక్షితం సంహృతం క్రమాత్ |
నత్వం విజ్ఞానమానందం తం వందే సోమసుందరమ్ || 7 ||
యస్మాత్పరం చాపరం చ కించిద్వస్తు న విద్యతే |
ఈశ్వరం సర్వభూతానాం తం వందే సోమసుందరమ్ || 8 ||
యస్మై వేదాశ్చ చత్వారో నమస్యంత వపుర్ధరాః |
ఈశానం సర్వవిద్యానాం తం వందే సోమసుందరమ్ || 9 ||
యస్య ప్రణామమాత్రేణ సంతి సర్వాశ్చ సంపదః |
సర్వసిద్ధిప్రదం శంభుం తం వందే సోమసుందరమ్ || 10 ||
యస్య దర్శనమాత్రేణ బ్రహ్మహత్యాది పాతకమ్ |
అవశ్యం నశ్యతి క్షిప్రం తం వందే సోమసుందరమ్ || 11 ||
ఉత్తమాంగం చ చరణం బ్రహ్మణా విష్ణునాపి చ |
న దృశ్యతే యస్య యత్నస్తం వందే సోమసుందరమ్ || 12 ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే ఇంద్రకృతం శ్రీసోమసుందరాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.